Posts

Showing posts from August, 2018

మీ ఫేవరెట్ కార్టూన్ ఎపిసోడ్లు తెలుగులో!

Image
హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో అనువదించిన కార్టూన్ల ప్రియుల కోసం ఈ ప్రత్యేకమైన పోస్టు. ఈ పోస్టులో మీ అభిమన కార్టూన్ షోస్, యానిమేటెడ్ షోస్ వంటివి మరెన్నో అలరింపజేసే ఎపిసోడ్లు ఎప్పటికప్పుడు తాజాగా యాడ్ కానున్నాయి.. టామ్ అండ్ జెర్రీ తెలుగు ఎపిసోడ్లు (SERVER-1) అవెంజర్స్ అసెంబుల్ (సీజన్-1) (సీజన్-2) ఐరన్ మ్యాన్ 1994 (SERVER-1) గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సీజన్-1 (SERVER-1) గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సీజన్-2 (SERVER-1) ఇంక్రెడిబుల్ హల్క్ (SERVER-1) బెన్10 ఏలియన్ ఫోర్స్ సీజన్-1,2,3 (SERVER-1) లెజెండ్ ఆఫ్ హనుమాన్ (సీజన్-1) (SERVER-1) టేల్‌స్పిన్ 40 ఎపిసోడ్లు (SERVER-1) బ్లాక్ పాంథర్ క్వెస్ట్ (SERVER-1) బెన్10 అల్టిమేట్ ఎలియన్స్ (సీజన్-1) (సీజన్-2) (సీజన్-3) అల్టిమేట్ స్పైడర్-మ్యాన్ (సీజన్-1) (సీజన్-2) (సీజన్-3) అవెంజర్స్ - ఎర్త్ మైటీస్ట్ హీరోస్ (సీజన్-1) (సీజన్-2) అవెంజర్స్ అసెంబుల్ యానిమేటెడ్ సిరీస్. థానోస్ వర్సెస్ అవెంజర్స్:-

AnuvadaChitraluTV కి స్వాగతం

హలో ఫ్రెండ్స్. మన యూట్యూబ్ AnuvadaChitraluTV ఛానల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్లాగ్ ఇది. ఇందులో లేటెస్ట్ డబ్బింగ్ పిక్చర్స్ వర్కింగ్ లింక్స్ మీకు అందించబడతాయి. మూవీస్ కోసం ఇప్పటికే ఇంటర్నెట్లో చాలా సైట్లు ఉన్నాయి కదా అని అనిపించవచ్చు. చాలా సైట్లు మూవీస్ దొరుకుతాయి ఫ్రెండ్స్ కాని అవి డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే యాడ్స్ అడ్డుపడుతుంటాయి. యాడ్స్ మూలంగా చాలామందికి డౌన్లోడ్ చేయడం కుదరదు. అలాంటివారి కోసం ఈ బ్లాగ్. ఈ బ్లాగ్ ద్వారా అందించే మూవీ లింక్స్ వలన అసలు యాడ్స్ సమస్య ఉండదు. ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్లాగ్ http://anuvadachitralutv.blogspot.com బుక్ మార్క్ చేసుకోవడం మరవకండి. మీకు కావలసిన మూవీస్ (ఓన్లీ హాలీవుడ్ తెలుగు డబ్బింగ్) రిక్వస్ట్ చేయవచ్చు. కింద కామెంట్ ద్వారా రిక్వస్ట్ చేయవచ్చు. వీలైనంతవరకు మీరు కోరిన మూవీస్ అందించడానికి మాక్సిమం ప్రయత్నిస్తాను.