AnuvadaChitraluTV కి స్వాగతం

హలో ఫ్రెండ్స్. మన యూట్యూబ్ AnuvadaChitraluTV ఛానల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్లాగ్ ఇది. ఇందులో లేటెస్ట్ డబ్బింగ్ పిక్చర్స్ వర్కింగ్ లింక్స్ మీకు అందించబడతాయి. మూవీస్ కోసం ఇప్పటికే ఇంటర్నెట్లో చాలా సైట్లు ఉన్నాయి కదా అని అనిపించవచ్చు. చాలా సైట్లు మూవీస్ దొరుకుతాయి ఫ్రెండ్స్ కాని అవి డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే యాడ్స్ అడ్డుపడుతుంటాయి. యాడ్స్ మూలంగా చాలామందికి డౌన్లోడ్ చేయడం కుదరదు. అలాంటివారి కోసం ఈ బ్లాగ్. ఈ బ్లాగ్ ద్వారా అందించే మూవీ లింక్స్ వలన అసలు యాడ్స్ సమస్య ఉండదు. ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్లాగ్ http://anuvadachitralutv.blogspot.com బుక్ మార్క్ చేసుకోవడం మరవకండి. మీకు కావలసిన మూవీస్ (ఓన్లీ హాలీవుడ్ తెలుగు డబ్బింగ్) రిక్వస్ట్ చేయవచ్చు. కింద కామెంట్ ద్వారా రిక్వస్ట్ చేయవచ్చు. వీలైనంతవరకు మీరు కోరిన మూవీస్ అందించడానికి మాక్సిమం ప్రయత్నిస్తాను. 

Popular posts from this blog

తెలుగు అనువాద చిత్రాలు-1

తెలుగు అనువాద చిత్రాలు-2